నవరతన్‌ నగలు.. పెట్టుబడికి మార్గం | Sakshi
Sakshi News home page

నవరతన్‌ నగలు.. పెట్టుబడికి మార్గం

Published Mon, May 6 2024 5:50 AM

-

బనశంకరి: ఇది స్మార్ట్‌ పథకం, ఈ నెలలో మీకు నచ్చిన బంగారు, వజ్రాభరణాలు, వెండి సామగ్రి కొనుగోలు చేస్తే మీ కలలు సాకారం అవుతాయి. నవరతన్‌ ప్రస్తుతం బంగారం, శ్రేష్టమైన సంపూర్ణం అనే మూడు విజయవంతమైన మిగులు పథకాలను మీకు అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవరతన్‌ ఆభరణాల కొనుగోలు ద్వారా మీ డబ్బు ఆదా అయి పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం అవుతుందన్నారు. అంతేగాక అనవసర వ్యయం , విలాసవంతమైన కొనుగోళ్లుతో కలిగే నష్టం నుంచి తప్పించుకోవచ్చన్నారు. డబ్బు ఉత్తమ భవిష్యత్‌ కోసమనే మంత్రంతో అందరి భవిష్యత్‌ సుభద్రంగా ఉండాలనేది నవరతన్‌ ఆశయమన్నారు. బంగారం కోసమే కాకుండా మీకు నచ్చిన ఆభరణాలను ధరించే కల సాకారమౌతుంది. దీనికోసం నవరతన్‌ ఆభరణాలను కొనుగోలు చేయాలని తెలిపారు. మేకింగ్‌ లేదా వేస్టేజ్‌ ఫీజుల బెడద ఉండదని అన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement