గుడుంబా స్థావరంపై దాడులు | Sakshi
Sakshi News home page

గుడుంబా స్థావరంపై దాడులు

Published Mon, May 6 2024 7:35 AM

గుడుంబా స్థావరంపై దాడులు

బెల్లంపల్లి: మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం నా టుసారా స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి నాటుసారా బట్టీని ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటుసారా స్వా ధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి వినియోగించే 20 కిలోల బెల్లం, 15 కిలోల డీఏపీ, 1200 లీటర్ల బెల్లం పానకం స్వాధీ నం చేసుకున్నారు. పాత బెల్లంపల్లికి చెందిన మనపల్లి మల్లేశ్‌, మనపల్లి లింగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తాళ్లగురిజాల పోలీసులకు అప్పగించారు. దాడుల్లో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.

Advertisement
Advertisement