ఆశీర్వదించాలి.. | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించాలి..

Published Mon, May 6 2024 3:00 AM

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలి.

– మల్లు రవి,

నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి

Advertisement
 
Advertisement