No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 5 2024 3:20 AM

No Headline

శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి విజయం కోసం ఆయన తనయుడు శిల్పా కార్తీక్‌ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిన్తున్నారు. నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. కార్తీక్‌రెడ్డి హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ వారిలో ఒకరిగా కలిసిపోతున్నారు. ప్రత్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డిపైపంచ్‌లు వేస్తూ బుడ్డాకు చెమటలు పట్టిస్తున్నారు. అలాగే బుడ్డా విమర్శలకు అంతే దీటుగా సమాధానం చెబుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కార్తీక్‌రెడ్డి సోదరి శ్వేతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ తండ్రి విజయం కోసం కృషి చేస్తున్నారు.

Advertisement
Advertisement