నానిని మళ్లీ గెలిపించాలని.. | Sakshi
Sakshi News home page

నానిని మళ్లీ గెలిపించాలని..

Published Sun, May 5 2024 3:25 AM

నానిన

ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తున్న గంగుల బిజేంద్రారెడ్డి(నాని) యువతతో మమేకమవుతున్నారు. నియోజకవర్గంలో గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి గ్రామాన్ని చుట్టేస్తున్నారు. నానికి మద్దతుగా ఆయన సతీమణి సారిక రెడ్డి, సోదరి అవంతిక రెడ్డి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచిని వివరిస్తున్నారు. పార్టీలు, వర్గాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందజేశామని గుర్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని, రెండో సారి నానిని గెలిపించాలని కోరుతున్నారు.

నానిని మళ్లీ గెలిపించాలని..
1/1

నానిని మళ్లీ గెలిపించాలని..

Advertisement
Advertisement