ఎండవేడి.. ఉక్కపోత | Sakshi
Sakshi News home page

ఎండవేడి.. ఉక్కపోత

Published Sun, May 5 2024 3:40 AM

-

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శనివారం సైతం ప్రచండ భానుడు ప్రకోపాపం ప్రదరించాడు. ఉదయం తొమ్మిది దాటక ముందే నిప్పులు కక్కాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తీవ్రమైన వడగాలులు వీచాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవగా.. ప్రజలు కూలర్లు, ఏసీల కింద సేదతీరారు.

శనివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు(డిగ్రీల సెల్సియస్‌లో..)

అల్లీపూర్‌(జగిత్యాల)

46.8

వీణవంక(కరీంనగర్‌)

46.8

పెద్దపల్లి

46.1

రాజన్న సిరిసిల్ల

45.3

Advertisement
Advertisement