పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది | Sakshi
Sakshi News home page

పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది

Published Mon, May 6 2024 2:15 AM

పెల్ల

మా గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉంది. ఇక్కడ ఒకే చోట గ్రామ సచివాలయ భవనం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ హెల్త్‌ సెంటర్‌, రైతు భరోసా కేంద్రం వంటి భవనాలు నిర్మించారు. దీంతో నెలబల్లి ప్రాంతం ఓ చిన్న పట్టణ తరహాలో రూపుదిద్దుకుంది. గతంలోకంటే ఇప్పుడు మా ఊర్లో ఎంతో మార్పు వచ్చింది. ఒకే ప్రాంతంలో అన్ని ప్రభుత్వ భవనాలు ఏర్పడడంతో రోడ్డు పక్కనే టిఫిన్‌ అంగళ్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, టీ సెంటర్లు వెలిశాయి. ఇప్పుడు ఇక్కడ చిన్న టౌన్‌ తరహాలో కనిపిస్తోంది. ఈ సారి మాట మీద నిలబడే నాయకుడ్ని ఎన్నుకుంటాము.– నల్లారెడ్డి రాజేష్‌, నెలబల్లి గ్రామం, దొరవారిసత్రం

పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది
1/2

పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది

పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది
2/2

పెల్లెటూర్లో పట్నమొచ్చినట్టుంది

Advertisement

తప్పక చదవండి

Advertisement