10 గ్రామాలకు మేలు | Sakshi
Sakshi News home page

10 గ్రామాలకు మేలు

Published Mon, May 6 2024 2:15 AM

10 గ్రామాలకు మేలు

సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి రోడ్డు డబుల్‌ రోడ్డుగా విస్తరించడం వల్ల ప్రయాణం సులువుగా ఉంది. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు సింగిల్‌ రోడ్డుగా ఉండేది. ఈ మార్గంలో సూళ్లూరుపేట మండలంలోని సుమారు పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం దీన్ని డబుల్‌రోడ్డుగా విస్తరించారు. ఇలాంటి మంచి పనులు చేసిన వారు ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని రుజువు చేశారు. అందుకే మంచి చేసే వారినే ఎన్నుకుంటాము.

– పుల్లూరు అంకమ్మ, మన్నారు పోలూరు

Advertisement
Advertisement