లైవ్‌ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన | Sakshi
Sakshi News home page

లైవ్‌ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన

Published Mon, May 6 2024 4:10 AM

లైవ్‌ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన

శ్రీకాకుళం:

ప్రభుత్వ వైద్య కళాశాల, రిమ్స్‌ (సర్వజన) ఆస్పత్రిలో ఆదివారం మిడ్‌ టెర్మ్‌ సెమ్‌–2024లో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా లైవ్‌ టెలీ కాస్ట్‌ ద్వారా మోకాలి సర్జరీ అవగాహన కలిగించినట్లు రిమ్స్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటాచలం తెలిపారు. ప్రముఖ ఆర్థోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సునీల్‌ లైవ్‌ టెలీకాస్ట్‌ నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ స్వామినాయుడు, ఆర్థోపెడిక్‌ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ ధర్మారావు, డాక్టర్‌ ప్రకాష్‌, డాక్టర్‌ నాగేంద్రనాయకుడు, డాక్టర్‌ పార్థసారఽథి పాల్గొన్నారు. ఈ లైవ్‌ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 186 మంది వైద్యలు పాల్గొన్నారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement